Naa Padamu Thotrillaneeyavu Lyrics - Rajkumar Jeremy

Lyrics Overview
By -
Naa Padamu Thotrillaneeyavu Lyrics - Rajkumar Jeremy

Naa Padamu Thotrillaneeyavu Lyrics - Rajkumar Jeremy

Naa Padamu Thotrillaneeyavu Lyrics - Rajkumar Jeremy

నీ కృపను నొందితి
నీ దయను నొందితి
నా జీవిత కాలము
నీవే నా కాపరి - 2

నా పాదము తొట్రిల్లనియ్యవూ
నన్ను కాపాడెడవు కునుకవు - 2
కనుపాపగా కాచెదవు
నా యేసయ్య నీకేనయా
ఆరాధనా నీకేనయా

1. కుడిప్రక్కను యెహోవా
నీడగా వుండేదవు - 2
పగలు ఎండ దెబ్బయైనా
తగులనీయవు - 2
రేయి వెన్నెల కీడు తగులదు - 2

2. ఏ అపాయము రానీయవు
కాపరి కాపాడెదవు - 2
ప్రతీ త్రోవలో నీదూత
గనము చాలును - 2
దేవా నీకేనా స్తుతి దూపము - 2

Lyrics & Music:
Pastor Rajkumar Jeremy

Singers:
Pastor Rajkumar Jeremy, Uday Kiran, Kranthi Kiran, Yamini, Anupama Rapole, Niharika Esther

Naa Padamu Thotrillaneeyavu Lyrics With Music Video - Rajkumar Jeremy

Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!